కేసీఆర్ అండ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు నోముల నర్సింహయ్య చేసిన కృషే తనను గెలిపిస్తాయని నాగార్జునసాగర్ తెరాస అభ్యర్థి నోముల భగత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి.. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ప్రజలు తననే ఆశీర్వదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రలోభాలకు పాల్పడుతోదంని కాంగ్రెస్ విమర్శించడం అవివేకమంటున్న నోముల భగత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం