ETV Bharat / state

నాగార్జున సాగర్​ జలాశయంలోకి నూతన బోటు.. త్వరలోనే అందుబాటులోకి - నాగార్జున సాగర్​ జలాశయంలోకి నూతన బోటు వార్తలు

నాగార్జున సాగర్​ జలాశయంలోకి పర్యాటక శాఖ అధికారులు నూతన స్మార్ట్​బోటును తీసుకొచ్చారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

new-boat-into-nagarjuna-sagar-reservoir-available-soon
నాగార్జున సాగర్​ జలాశయంలోకి నూతన బోటు.. త్వరలోనే అందుబాటులోకి
author img

By

Published : Sep 4, 2020, 1:29 PM IST

నాగార్జున సాగర్ జలాశయంలోకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ బోటును తీసుకొచ్చారు. సాగర్ జలాశయం పర్యాటకులను నంది కొండకు తీసుకెళ్లేందుకు 60 సీట్ల సామర్థ్యం ఉన్న బోటును విశాఖపట్నం నుంచి సాగర్​కు తెచ్చారు. బోటుకు తుది మెరుగులు దిద్ది.. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు లాంచీ స్టేషన్​ అధికారులు తెలిపారు.

new-boat-into-nagarjuna-sagar-reservoir-available-soon
నాగార్జున సాగర్​ జలాశయంలోకి నూతన బోటు.. త్వరలోనే అందుబాటులోకి

కరోనా నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి లాంచీలను తిప్పడం లేదు. లాంచీ స్టేషన్​లో ఇప్పటికే 150 మంది పర్యాటకుల సామర్థ్యం కలిగిన 2 లాంచీలు ఉండగా.. తక్కవ మందితో నంది కొండకు తిప్పడం కోసం ఈ నూతన బోటును ఏర్పాటు చేసినట్టు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదూచూడండి.. పేరొకటి.. పని నడిచేదొకటి... పరిశ్రమల భూముల్లో ఇతర కార్యకలాపాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.