జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య(జడ్పీ) సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జరిగింది. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై, వివిధ సమస్యలపై చర్చించారు. అధికారులతో సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించారు.
జడ్పీ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ - nalgonda zp general body meeting
నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామాలు, మండలాల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలపై చర్చించారు.
జడ్పీ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ