ETV Bharat / state

"అత్యవసరంగా వచ్చే అంబులెన్సులను ఆపవద్దు' - nalgonda latest corona NEWS

అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలను నిలిపి వేసి లాక్ డౌన్​ను కచ్చితంగా అమలు చేస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వాడపల్లి చెక్ పోస్ట్​ను పరిశీలించారు. అత్యవసరంగా వచ్చే అంబులెన్సులను అనుమతించాలని ఆదేశించారు.

నల్గొండ లో ఎస్పీ తనిఖీలు
నల్గొండ లో ఎస్పీ తనిఖీలు
author img

By

Published : May 14, 2021, 6:54 PM IST

అత్యవసరంగా వచ్చే అంబులెన్స్​లను ఆపవద్దని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అధికారులకు తెలిపారు. దామరచెర్ల మండలం వాడపల్లి చెక్ పోస్ట్​ను ఆయన పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద రాకపోకలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.

సరైన పత్రాలను చూపించిన వాహనాలను అనుమతించాలని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాహనదారులతో దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. అత్యవసరంగా వెళ్లే వారిని అనుమతించాలని తెలిపారు.

ఇదీ చూడండి: కొవిడ్ రోగులను నిలిపివేయడం బాధాకరం: ఏపీ ప్రభుత్వ విప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.