ETV Bharat / state

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి' - ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

సీజనల్​ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ఆశావర్కర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, మంచినీరు కలుషితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సూచించారు.

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Aug 23, 2019, 6:01 PM IST

'వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'

గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనిఖీ చేశారు. రోగులకు ఎటువంటి వసతులు కల్పించారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని డాక్టర్లు, ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రసూతి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు.

Intro:tg_nlg_52_23_mla_visit_phc_ab_ts10064
గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనిఖీ చేశారు రోగులకు ఏర్పాటు ఎలా ఉన్నాయో వైద్యులను అడిగి తెలుసుకున్నారు మండల పరిధిలో ఉన్న డాక్టర్లు ,ఆశా ,మరియు ఏఎన్ఎం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఏవిధంగా వస్తున్నాయి వారికి మందులు అందుతున్నాయా లేదా అని వైద్యులను ఆశా కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం నార్మల్ డెలివరీ లను ప్రోత్సహిస్తూ కెసిఆర్ కిట్ పథకాన్ని తెచ్చి ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంలు గ్రామాల్లో ఉన్న గర్భిణీలకు అవగాహన కల్పిం చాలని అని సిజేరియన్ ద్వారా బాలింతలకు అనారోగ్యం పాలవుతారు అని వారికి నచ్చజెప్పి ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ అయ్యేలాగా చూడాలని వైద్యులను ఆశా కార్యకర్తలు సిబ్బందిని ఆదేశించారు ప్రసూతి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ మంచినీరు కలుషితం కాకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు మూఢనమ్మకాలతో ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని సూచించారు.
బైట్ నోముల నర్సింహయ్య ఎమ్మెల్యే నాగార్జునసాగర్.

Body:వై

Conclusion:ఈ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.