ETV Bharat / state

సాగర్​ ప్రజలకు ధన్యవాదాలు: నోముల భగత్​

author img

By

Published : May 2, 2021, 4:26 PM IST

nomula bagath
నోముల భగత్​

15:46 May 02

సాగర్​ ప్రజలకు ధన్యవాదాలు: నోముల భగత్​

తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నాగార్జున సాగర్​ ప్రజలకు తెరాస అభ్యర్థి నోముల భగత్​ ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు చెప్పారు. నాన్న నరసింహయ్య చనిపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.  

నాగార్జునసాగర్​ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయన్నారు. నియోజగకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.