ఎగువన కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 18 క్రస్ట్ గేట్ల ద్వారా 5 లక్షల 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల ఉండగా... 589 అడుగుల వద్ద నిలకడగా ఉంది. మొత్తం 312 టీఎంసీలకు గాను 309 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది.
ఇవీ చూడండి: కర్తార్‌పుర్, కశ్మీర్ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు