ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిండుకుండను తలపిస్తోన్న జలాశయం 6 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6 గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయం 6 గేట్లు ఎత్తివేత - nagarjuna sagar updates

nagarjuna sagar gates open
17:10 August 21
నాగార్జునసాగర్ జలాశయం 6 గేట్లు ఎత్తివేత
17:10 August 21
నాగార్జునసాగర్ జలాశయం 6 గేట్లు ఎత్తివేత
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిండుకుండను తలపిస్తోన్న జలాశయం 6 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6 గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
Last Updated : Aug 21, 2020, 5:40 PM IST