ETV Bharat / state

నాగార్జుసాగర్​ నాలుగు క్రస్ట్​ గేట్లు ఎత్తివేత - nagarjuna sagar news today

నాగార్జునసాగర్​ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. జలాశయం నీటి మట్టం పూర్తిస్థాయి నీటి మట్టానికి సమీపంలో ఉన్నందున నాలుగు క్రస్ట్​ గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

నాగార్జుసాగర్​ నాలుగు క్రస్ట్​ గేట్లు ఎత్తివేత
author img

By

Published : Nov 1, 2019, 1:05 PM IST

నాగార్జుసాగర్​ నాలుగు క్రస్ట్​ గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్​ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. ఇన్​ఫ్లో 54వేల క్యూసెక్కులు రాగా.. సాగర్​ నీటిమట్టం పూర్తిస్థాయి నీటి మట్టానికి(590 అడుగులు) చేరువైంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం నాలుగు క్రస్ట్​ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​ ప్రధాన విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Intro:Tg_nlg_51_1_sagar4 gets open_av_ts10064
నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తుంది సాగర్ జలాశయం కు ఇన్ ఫ్లో గా 54 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడం తో సాగర్ నీటి మట్టం590 అడుగుల దగ్గర ఉంది సాగర్ జలాశయం4క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలచేస్తున్నారు.
సాగర్ జలాశయం 312 టీఎంసీల కు అంతే మొత్తం లో నిల్వ చేస్తూ ప్రధాన విద్యుత్ఉత్పత్తి కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయంకుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయం క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 700 టీఎంసీల వరద ప్రవాహం దిగువకు వెళ్లినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ జలాశయం నిండుకుండలా ఉండడం తో ఖరీఫ్ పంట పండింది కాబట్టి మళ్లీ సాగర్ జలాశయం ద్వారా రెండు పంటలకు నీరు వస్తుంది అని ఆనందంగా ఉన్నారు.Body:హ్Conclusion:యూ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.