నాగార్జునసాగర్ ఉపఎన్నికకు.. కాంగ్రెస్, తెరాస అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. నిడమనూరులో ఆర్వో కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, తెరాస అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. నోముల భగత్ వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. భాజపా అభ్యర్థిగా పానుగోతు రవికుమార్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే 20 మంది అభ్యర్తులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇదీ చూడండి: సాగర్ నియోజకవర్గంలో గోడపత్రికల కలకలం