ETV Bharat / state

నల్లొండలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ యాదాద్రిలో ప్రశాంతగా జరుగుతోంది. ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : May 31, 2019, 1:05 PM IST

​ ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ నువ్వుల ప్రసన్న తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భువనగిరిలో 165 మంది... చౌటుప్పల్​లో 83 మంది ఎమ్మెల్సీ ఓటర్లున్నారు. తెరాస, కాంగ్రెస్​ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు వెబ్​ కాస్టింగ్​ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండలో ప్రశాంతగా ఎమ్మెల్సీ పోలింగ్​

ఇదీ చూడండి : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు నేడే!

Intro:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1086 ఓట్లు ఉండగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 83 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. భువనగిరి డి సి పి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు .స్థానిక సంస్థల సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు

Body:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1086 ఓట్లు ఉండగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 83 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. భువనగిరి డి సి పి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు .స్థానిక సంస్థల సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు

Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1086 ఓట్లు ఉండగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 83 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. భువనగిరి డి సి పి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు .స్థానిక సంస్థల సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.