ETV Bharat / state

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

నాగార్జున సాగర్​ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్​ ఛైర్మన్​లను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సన్మానించారు.

author img

By

Published : Jun 9, 2019, 5:21 PM IST

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గెలుపొందిన ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తన నివాసంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్​గా గెలుపొందిన ఇరిగి పెద్దులుతో పాటు ఆరు మండలాల్లో తెరాస తరఫున గెలుపొందిన వారందరిని సన్మానించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని నోముల వారికి దిశానిర్దేశం చేశారు. అత్యధిక స్థానాలను గెలుచుకోవడంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

గెలుపొందిన తెరాస నేతలకు నోముల సన్మానం

ఇవీ చూడండి: అలంపూర్​ మండల పరిషత్​లో అందరూ అతివలే

06.09 3:25 PM Tg_nlg_51_9_mla_ mptc,z PTC lku_sanmamanam_av_c10 Contributer_ biksha pathi Center: nagarjuna sagar(nalgonda) నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ లకు, జడ్పీటీసీ లకు, ఎంపీపీలకు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులకు హాలియా లోని ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య నివాసం లో ఎమ్మెల్యే దంపతులు వారికి చాలువ కప్పి, పుష్పగుచ్చమ్ అందించి వారికి శుభాకాంక్షలుతెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలో 5 ఎంపీపీ స్థానాలు, 5 జడ్పీటీసీ సభ్యులు తెరాస నుండి గెలుపొందిన వారికి అలాగే నల్గొండజిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా అనుముల జడ్పీటీసీ గా గెలుపొందిన ఇరిగి పెద్దులు ను ఎమ్మెల్యే నోముల సన్మానించారు. ఆరు మండలాల్లో తెరాస తరపున గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్మన్ లుగా గెలుపొందిన వారందరికీ ఎమ్మెల్యే నోముల వాళ్ళను సన్మానించారు. కేసీఆర్ సంక్షేమపథకాలుఅమలు లో నూతనంగా గెలుపొందిన సభ్యులు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ. ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలను గెలుచుకోవడం లో సహకరించిన ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే, నూతనంగా గెలుపొందిన జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీ లో కృతజ్ఞతలు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.