నల్గొండ మండలం అన్నెపర్తిలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ ఛాంబర్ ముందు బైఠాయించారు.
పానగల్ క్యాంపస్ నుంచి అన్నెపర్తి యూనివర్సిటీకి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్పడిన వైస్ ప్రిన్సిపల్ పుతిన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...