ETV Bharat / state

రాజగోపాల్​రెడ్డి ఔదార్యం.. ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ - కరోనా ప్రభావం తాజా వార్తలు

నల్గొండ జిల్లా చండూరు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Komatireddy Venkat Reddy distributed essential commodities free of cost to four hundred teachers who lost their jobs due to corona effect in Chanduru Municipality,Nalgonda District
రాజగోపాల్​రెడ్డి ఔదార్యం.. ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Oct 5, 2020, 2:55 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదర్యాన్ని చాటుకున్నారు. చండూరు మున్సిపాలిటీలో కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన నాలుగు వందల మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ చేశారు.

తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు చేదోడుగా నిలిచి మనోధైర్యం కల్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.