నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఊహించినట్లుగానే కాంగ్రెస్ కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో నిలిపింది. ఇవాళ భర్త రాజగోపాల్ రెడ్డి, బావ వెంకట్ రెడ్డితో కలిసి వచ్చి నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: డ్రగ్స్ కేసులో కనిపించని నటీమణుల పేర్లు
నామినేషన్ వేసిన కోమటిరెడ్డి లక్ష్మి
నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్ వేశారు. భర్త రాజగోపాల్ రెడ్డితో కలిసి వచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి
నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఊహించినట్లుగానే కాంగ్రెస్ కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో నిలిపింది. ఇవాళ భర్త రాజగోపాల్ రెడ్డి, బావ వెంకట్ రెడ్డితో కలిసి వచ్చి నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: డ్రగ్స్ కేసులో కనిపించని నటీమణుల పేర్లు
Intro:నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మొదటి నుండి ఊహించినట్లు గా కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి కుటుంబం నుంచి కోమటిరెడ్డి లక్ష్మీ నల్గొండ ఎమ్మెల్సీ గా
నామినేషన్ వేయటం జరిగింది. లక్ష్మీ గారు మాట్లాడుతూ నాకు రాజకీయాలు కొత్త అయిన పార్టీ వత్తిడి మేరకు నేను బరిలోకి దిగటం జరిగిందని వ్యాఖ్యానించారు.
Body:నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మొదటి నుండి ఊహించినట్లు గా కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి కుటుంబం నుంచి కోమటిరెడ్డి లక్ష్మీ నల్గొండ ఎమ్మెల్సీ గా
నామినేషన్ వేయటం జరిగింది. లక్ష్మీ గారు మాట్లాడుతూ నాకు రాజకీయాలు కొత్త అయిన పార్టీ వత్తిడి మేరకు నేను బరిలోకి దిగటం జరిగిందని వ్యాఖ్యానించారు. లక్ష్మీ భర్త రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడుఎమ్మెల్యే ,నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ బొడ్డు పల్లి లక్మి గారు మొదలైన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు నామినేషన్ లో పాల్గొన్నారు.
Conclusion:9502994640
B.Madhu
Nalgonda