ETV Bharat / state

చెరువుగట్టు ఆలయానికి కార్తిక పౌర్ణమి శోభ

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చెరువుగట్టు ఆలయానికి కార్తిక పౌర్ణమి శోభ
author img

By

Published : Nov 12, 2019, 1:31 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... దీపాలు వెలిగించారు. కోనేటిలో స్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

చెరువుగట్టు ఆలయానికి కార్తిక పౌర్ణమి శోభ

ఇదీ చూడండి:- 'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్​సీపీకి ఆహ్వానం!

Intro:tg_nlg_211_12_karteeka_pujalu_av_TS10117
చెరువుగట్టు ఆలయానికి కార్తీక పౌర్ణమి శోభ

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు లోని జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి కావటంతో వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక దీపాలు వెలిగించారు. కోనేటిలో స్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.