ETV Bharat / state

ఓట్లడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు: జగదీశ్వర్​ రెడ్డి - trs

అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ తెలంగాణకు చేసిందేమీ లేదని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రోడ్​ షోలో పాల్గొన్నారు.

జగదీశ్వర్​ రెడ్డి, సుఖేందర్​ రెడ్డి
author img

By

Published : Apr 4, 2019, 5:38 PM IST

ఓట్లడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు: జగదీశ్వర్​ రెడ్డి
దేశంలో ఉన్న పేదకరికాన్ని నిర్మూలించడానికి కేసీఆర్​ను దేశ రాజకీయాలకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్​ షోకు హాజరయ్యారు. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని...ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదన్నారు.

ప్రాంతీయ పార్టీలే కీలకం

త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత చాలా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి:'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా'

Intro:TG _NLG_81_04_mantri_Road_Show _ab_C11

యాంకర్ పార్ట్:

60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు దేశంలో ఉన్న నా దరిద్రం ని వదిలేయడానికి కేసీఆర్ ను దేశ రాజకీయాలకు పంపించాల్సిన అవసరం అని వేములపల్లి మండలంలో మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు.

వాయిస్ ఓవర్:
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రోడ్డు షో లో ముఖ్యఅతిథిగా మంత్రి జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.

ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ..... త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు భారత దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన దేశ రాజకీయాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు, ప్రస్తుతం కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత చాలా అవసరం ఉందని సీఎం కెసిఆర్ సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతుందని, తద్వారా అన్ని రాష్ట్రాల రూపురేఖలే మారుతాయని చెప్పారు, రాష్ట్రంలో లో 16 ఎంపీ స్థానాలలో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నల్గొండ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...... కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం సరి కాదని చేతనైతే ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు, నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు.

మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ........

60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు, దేశంలో రాబోయేది ఇది సొంకీర్ణ యుగమే ప్రజలందరూ పట్నం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం లోనే నే ఓట్లు పడే పరిస్థితి లేదని ఈ ఎన్నికలలో ఆ విషయం తేటతెల్లమవుతోంది అని అన్నారు, దేశంలో ఉన్న దరిద్రాన్ని వదిలేయడానికి కేసీఆర్ ను దేశ రాజకీయాలకు పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు, గడిచిన మోడీ పరిపాలనలో తెలంగాణకు ఏమాత్రం సహకరించడం లేదని అన్నారు, ఆంధ్రాలో లో చంద్రబాబు నాయుడు కు మోదీ మద్దతు ఉంది కాబట్టే మన ఖమ్మం జిల్లా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపాడు. ఉత్తంకుమార్ రెడ్డి కి ఓటమి తప్పదు మొత్తం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ టిఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్నగర్ టికెట్ లేటుగా ఇవ్వడం వల్ల ఉత్తమకుమార్ రెడ్డి గెలిచి ఉండు, ఈ ఎన్నికలలో సత్తా ఏందో చూపిస్తాం మొత్తం 16 స్థానాలు టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. కెసిఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని అన్నారు.

బైట్స్: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి

విద్య శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.