ETV Bharat / state

'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా' - 'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా'

"నేను రాజీనామా చేయాడానికి సిద్ధంగా ఉన్నాను. ఉత్తమ్​కుమార్....​ నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రాజీనామా చేసి బరిలోకి దిగు. రాజీనామా చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా?"--- మంత్రి జగదీష్​రెడ్డి

'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా'
author img

By

Published : Mar 31, 2019, 8:03 PM IST

'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా'
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న మంత్రి జగదీశ్​ రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్​ ఘాటుగా స్పందించారు. తానెందుకు రాజీనామా చేయాలని... కావాలంటే జగదీశ్​ రెడ్డి మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు పీసీసీ చీఫ్. తాను రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని అని.... అందుకు సిద్ధంగా ఉన్నానని... ​ఉత్తమ్​ సిద్ధమేనా అని మంత్రి సవాల్ విసిరారు.

నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డితో కలిసి జగదీష్​ రెడ్డి రోడ్​షో నిర్వహించారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.