ETV Bharat / state

ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్యాయత్నం - విద్యార్థి ఆత్మహత్యాయత్నం

క్షణికావేశంలో ఓ ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పరీక్షలు బాగా రాయలేక ఫెయిల్​ అవుతాననే భయంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. తీవ్రగాయలైన అతనిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 12, 2019, 2:02 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్​ రోడ్డులో ఉన్న పాలిటెక్నిక్​ కళాశాల సమీపంలో మంగళవారం ఇంటర్​ ద్వితీయ సంవత్సరం విద్యార్థి తరుణ్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గాయాలపాలైన తరుణ్​ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇతను సూర్యాపేట జిల్లా కాసరాబాద్​ గ్రామానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.

పరీక్ష బాగా రాయలేదనే...

జిల్లా కేంద్రంలోని ప్రగతి కళాశాలలో చదువుతున్న తరుణ్​ సోమవారం జరిగిన పరీక్షను సరిగా రాయలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని రూరల్​ ఎస్సై మురళీగౌడ్​ తెలిపారు.

ఇవీ చూడండి :ఆటో బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి

Intro:ఎందుకు సంబంధించిన స్క్రిప్టు మహబూబ్నగర్ జిల్లా స్టాపర్ స్వామి కిరణ్ గారు పంపిస్తారు వాడుకోగలరు

Body:ఎందుకు సంబంధించిన స్క్రిప్టు మహబూబ్నగర్ జిల్లా స్టాపర్ స్వామి కిరణ్ గారు పంపిస్తారు వాడుకోగలరు

Conclusion:ఎందుకు సంబంధించిన స్క్రిప్టు మహబూబ్నగర్ జిల్లా స్టాపర్ స్వామి కిరణ్ గారు పంపిస్తారు వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.