ETV Bharat / state

నమ్మి గెలిపిస్తే...పార్టీ మార్చేస్తావా..? - nakirekal

నల్గొండ జిల్లా నకిరేకల్​లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ వీడిన చిరుమర్తి లింగయ్యపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా నమ్మకాన్ని వమ్ము చేశావు..
author img

By

Published : Mar 14, 2019, 10:09 PM IST

పార్టీని వీడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ద్రోహి అని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్​లో కాంగ్రెస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చిరుమర్తి గెలుపు కోసం తాము పడిన శ్రమ అంతా వృథా అయిందని అని..ఇక జీవితంలో అతని గురించి మాట్లాడనన్నారు.

మా నమ్మకాన్ని వమ్ము చేశావు..

పార్టీని వీడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ద్రోహి అని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్​లో కాంగ్రెస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చిరుమర్తి గెలుపు కోసం తాము పడిన శ్రమ అంతా వృథా అయిందని అని..ఇక జీవితంలో అతని గురించి మాట్లాడనన్నారు.

ఇవీ చదవండి:కవితతో కోదండరామ్ తలపడతారా..?

Intro:tg_srd_16_11_pubg_game_yuvakuni_atmahatya_av_g2
సరదాగా మొదలైన ఆట ప్రాణాల మీదికి వచ్చి ఓ విద్యార్థిని బలి తీసుకుంది పబ్ గేమ్ ఆడుతూ చదువును పాడు చేసుకుంటున్నామంటూ తల్లి మందలించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు కారణం అయ్యింది


Body:మేడ్చల్ జిల్లా మల్లారం కు చెందిన శేషత్వం వెంకటనారాయణ భార్య పిల్లలతో కలసి ఇ జీవనోపాధి కోసం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నాడు వెంకటనారాయణ చిన్న కుమారుడు సాయి శరన్ గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా సాయి శరన్ తన చరవాణి లో పబ్ జి గేమ్ ఆడుతూ చదువును సక్రమంగా చదవక పోవడం తో పరీక్షలు దగ్గరపడుతున్నాయని pubg మానుకొని బుద్ధిగా చదువుకోవాలని తల్లి మందలించింది దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆదివారం రాత్రి ఇంట్లోనే తన గదిలో లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గదిలోకి వెళ్ళిన కుమారు డు చాలాసేపటికి బయటకి రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తీసి చూశారు అప్పటికే సాయి మృతిచెందాడు


Conclusion:తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.