నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత పులులు, జింకలు, దుప్పులు, కొండెంగలు, ఇతర జంతువులకు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంది. కంబాలపల్లి, అచ్చంపేటపట్టి, డిండి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కుంటల్లో వన్యప్రాణులు నీటిని తాగుతూ దప్పిక తీర్చుకుంటున్నాయి.
- ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి