ETV Bharat / state

పెట్రోల్ బంకులో అగ్నిమాపక అధికారుల తనిఖీ - fire_awarness_at_petrol_bunk

పెట్రోలో బంక్​లో ఆకస్మికంగా మంటలు చెలరేగితే ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలో బంకు సిబ్బందికి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు.

పెట్రోల్ బంకులో అగ్నిమాపక సిబ్బంది ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Sep 14, 2019, 2:36 PM IST

పెట్రోల్ బంకులో అగ్నిమాపక సిబ్బంది ఆకస్మిక తనిఖీలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడాలోని బైపాస్ వద్ద ఉన్న పెట్రోల్బంక్​లో అగ్నిమాపక సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంటలను ఆర్పేందుకు వినియోగించే సిలిండర్లు, ఇసుక ప్యాకెట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆకస్మికంగా మంటలు చెలరేగితే ఏవిధంగా ఆపాలో పెట్రోల్ బంకు సిబ్బందికి వివరించారు. ప్రతీ శుక్రవారం జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మంటలు చెలరేగితే వాటిని అదుపులోకి ఎలా తీసుకురావాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్, కిరోసన్ వల్ల మంటలు చెలరేగినప్పుడు నీరుపోసి అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తారని... కానీ మంటలు ఇసుక, సిలిండర్ ద్వారా త్వరగా అదుపులోకి వస్తాయని తెలిపారు.

Intro:TG_NLG_81_13_agni_maapakasakha_thaniki_av_TS10063

contributor :K.Gokari
center :Nalgonda (miryalaguda)
()

పెట్రోల్ బంకుల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ ఎఫ్ ఓ రాజు అన్నారు 7కోట్ల తండా బైపాస్ వద్ద పెట్రోల్ బంక్ లో మంటలను ఆర్పేందుకు వినియోగించే సిలిండర్లను ఇసుక ప్యాకెట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆకస్మికంగా మంటలు చెలరేగితే ఏ విధంగా ఆపాలో పెట్రోల్ బంకు సిబ్బందికి వివరించారు.
అనంతరం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో మంటలను అదుపులోకి తేవడం పై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, కిరోసన్ వల్ల మంటలు చెలరేగి నప్పుడు ఎవరైనా నీరుపోసి అదుపులోకి తేవటానికి ప్రయత్నిస్తారని కానీ నీటితో మంటలు అదుపులోకి రావన్నారు. ఇసుక ద్వారా కాని మంటలను ఆర్పే సిలిండర్ ద్వారా మాత్రమే మంటలను అదుపులోకి తేవాలని అన్నారు.

Body:మిర్యాలగూడ పట్టణం

Conclusion:నల్గొండ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.