నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో రోగులకు అన్నదానం నిర్వహించారు. నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు తినటానికి పడుతున్న ఇబ్బందులు చూడలేక తమ వంతు సాయంగా అన్నదానం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఆస్పత్రిలోని రోగుల బంధువులకు సుమారు 150 మందికి అన్నదానం చేశారు. దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.
ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అన్నదానం
లాక్డౌన్ కారణంగా ఆస్పత్రులకు వస్తోన్న రోగులకు నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సుమారు 150 మందికి భోజనం పంపిణీ చేశారు.
ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అన్నదానం
నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో రోగులకు అన్నదానం నిర్వహించారు. నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు తినటానికి పడుతున్న ఇబ్బందులు చూడలేక తమ వంతు సాయంగా అన్నదానం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఆస్పత్రిలోని రోగుల బంధువులకు సుమారు 150 మందికి అన్నదానం చేశారు. దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!