ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో మందు-చిందు - ప్రభుత్వ పాఠశాల

బోనాల పండగ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది.

ప్రభుత్వ పాఠశాలలో మందు-చిందు
author img

By

Published : Aug 23, 2019, 3:40 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో బోనాల పండగ పేరుతో గురువారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాఠశాల ఆవరణలో విందు భోజనాలు చేసి, మద్యం సేవించి.. సీసాలు, గ్లాసులు, ప్లేట్లు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ పాఠశాలలో మందు-చిందు

ఇదీ చూడండి: భారత్​-పాక్​లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్

Intro:TG_NLG_81_23_mandhu_vindhu_prabhuthv_patashlalo_ab_TS10063

contribhutor:K.Gokari
center:Nalgonda (miryalaguda)
()

నోట్: విజువల్స్ ఈ టీవీ వాట్స్అప్ కు పంపించడం జరిగింది గమనించగలరు.

బోనాల పేరుతో అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తాళ్ల గడ్డ లో చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్ల గడ్డ లోని ప్రభుత్వ పాఠశాలలో బోనాల పేరుతో గురువారం రాత్రి పాఠశాల ఆవరణంలో విందు భోజనాలతో పాటు మద్యం సేవించి సీసాలు గ్లాసులు ప్లేట్లు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయా దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. విషయాన్ని విద్య అధికారులకు పోలీస్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బైట్స్...... ఎస్సై రజనీ కార్.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.