ETV Bharat / state

నల్గొండలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - కౌన్సిలింగ్

ఎంసెట్ రాసి ఇంజినీరింగ్​లో చేరే విద్యార్థులకు కౌన్సిలింగ్ సమయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా నల్గొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు

విద్యార్థులకు అవగాహాన కార్యక్రమం
author img

By

Published : Jun 9, 2019, 7:45 PM IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో అశోక ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈనాడు- ఈతరం క్లబ్ సంయుక్తంగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుబీర్ సండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్​పై అవగాహన లేకపోవడం తప్పిదాలు జరుగుతున్నాయని, ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన విద్యార్థులు ఈకార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అవగాహాన కార్యక్రమం

ఇవీ చూడండి: క్షీణించిన అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆరోగ్యం

*వెబ్ ఆధారిత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై అవగాహన సదస్సు* అశోక ఇన్స్ట్యూట్ ఆఫ్ అండ్ టెక్నాలజీ మరియు ఈనాడు ఈతరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వెబ్ ఆధారిత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవగాహన సదస్సు నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుబీర్ సండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కళాశాలలో చేరేందుకు ఎంసెట్ పరీక్ష వ్రాసి సిద్ధంగా ఉన్న విద్యార్థులకు . వెబ్ కౌన్సిలింగ్ పై అవగాహన లేకపోవడం వల్ల కౌన్సెలింగ్ సమయంలో తెలిసి తెలియక జరిగే తప్పిదాల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యం తో అశోక ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు ఈనాడు ఈతరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నల్లగొండ పోలీస్ ఆడిటోరియంలో వెబ్ ఆధారిత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కౌన్సిలింగ్ సమయంలో ఎదుర్కొనే సమస్యలు కళాశాల ఎంపికలో విద్యార్థులు చేసే తప్పిదాల పై పూర్తి అవగాహన కల్పించారు అంతే కాకుండా విద్యార్థులకు మోటివషల్ వక్త సుబీర్ సండ్ర మొటివషల్ స్పీచ్ ఇచ్చి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ సదస్సు కు విచ్చేసిన విద్యార్థులు ఈ సదస్సు అవగాహన లేని మాలాంటి వారికి ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.