ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో కరోనా ఉద్ధృతి - నల్గొండ జిల్లా హెల్త్​ బులిటెన్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే 740 కేసులు వెలుగుచాశాయి. దీనివల్ల అధికార యంత్రాంగం కట్టడి చర్యలకు సిద్ధమయింది.

Corona cases in Joint nalgonda district
ఉమ్మడి నల్గొండలో కరోనా ఉద్ధృతి
author img

By

Published : Aug 22, 2020, 1:25 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్ విజృంభిస్తోంది. మూడు జిల్లాల పరిధిలో ఒకే రోజు... రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 122 మంది కొవిడ్ బారిన పడగా... సూర్యాపేట జిల్లాలో 63, యాదాద్రి భువనగిరి జిల్లాలో 28 మందికి వైరస్ సోకింది.

ఈ వారం రోజుల్లోనే 740 కేసులు వెలుగుచూశాయి. అందులో నల్గొండ జిల్లాలో 417, సూర్యాపేట జిల్లాలో 219, యాదాద్రి భువనగిరి జిల్లాలో 104 పాజిటివ్​లు నిర్ధరణయ్యాయి. వైరస్ నివారణకు కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు నల్గొండ డీఎంహెచ్​వో తెలిపారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.