ETV Bharat / state

సర్పంచ్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

గ్రామసభ నిర్వహించకపోడవం వల్ల నల్గొండ జిల్లా చెరుకురుపల్లి సర్పంచ్​ను 6 నెలల పాటు సస్పెండ్​ చేస్తూ  కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

author img

By

Published : Aug 2, 2019, 10:40 PM IST

Updated : Aug 2, 2019, 11:17 PM IST

భాస్కర్​
సర్పంచ్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బొస్క భాస్కర్​ను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ 6 నెలలు సస్పెండ్ చేశారు. ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామసభ నిర్వహించకపోవడంపై ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన కలెక్టర్ సర్పంచ్​పై వేటు వేశారు. ఉపసర్పంచ్ వల్దసు లక్ష్మమ్మకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చూడండి : కేటీఆర్​ ఆకస్మిక తనిఖీ... అనుకోకుండా ఓ సెల్ఫీ

Intro:tg_nlg_212_02_sarpanch_suspend_av_TS10117
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బొస్క భాస్కర్ ను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ 6 నెలలు సస్పెండ్ చేశారు. ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామసభ నిర్వహించకపోవడంతో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఫిర్యాదుతో విచారణ జరిపించిన కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఉపసర్పంచ్ వల్దసు లక్ష్మమ్మ కు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. Body:Shiva shankarConclusion:9948474102
Last Updated : Aug 2, 2019, 11:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.