నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 44వ వార్డు సీతారాంపురంలో పేదలకు భాజపా నేతలు ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు పంపిణీ చేశారు.
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.