యాదాద్రి భువనగిరి గుప్తనిధుల తవ్వకాల కేసులో పరారీలోని ఆరుగురు నిందితులను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసులో పోలీసుల పాత్ర ఉందని ఫిర్యాదులు అందగా... గతంలో ఓ సీఐతో పాటు, ఎస్ఐని బదిలీ చేశారు. ఆ తర్వాత సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఏసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఘటనపై మరోమారు పూర్తిస్థాయి విచారణ జరిపారు. నిందితులు గతేడాది వేల్పుపల్లిలో హనుమాన్ ఆలయం వద్ద గుప్త నిధి తవ్వకాల జరిపారు.
గుప్తనిధి తవ్వకాల నిందితుల అరెస్ట్ - వేల్పులపల్లి గుప్తనిధి తవ్వకాల నిందితుల అరెస్ట్
యాదాద్రి భువనగిరి గుప్తనిధుల తవ్వకాల కేసులో పరారీలోని ఆరుగురు నిందితులను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
గుప్తనిధి తవ్వకాల నిందితుల అరెస్ట్
యాదాద్రి భువనగిరి గుప్తనిధుల తవ్వకాల కేసులో పరారీలోని ఆరుగురు నిందితులను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసులో పోలీసుల పాత్ర ఉందని ఫిర్యాదులు అందగా... గతంలో ఓ సీఐతో పాటు, ఎస్ఐని బదిలీ చేశారు. ఆ తర్వాత సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఏసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఘటనపై మరోమారు పూర్తిస్థాయి విచారణ జరిపారు. నిందితులు గతేడాది వేల్పుపల్లిలో హనుమాన్ ఆలయం వద్ద గుప్త నిధి తవ్వకాల జరిపారు.
TAGGED:
nalgonada news