ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మరో ప్రమాదం

గొర్రెలమంద రోడ్డుకు అడ్డం రావడం వల్ల లారీ డ్రైవర్​ సడన్​ బ్రేక్​ వేశాడు. వెనకాల వేగంగా వచ్చిన మూడు కార్లు ఢీకొన్నాయి. దీనితో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ట్రాఫిక్​ క్రమబద్దీకరించే క్రమంలో మరో కారు బైక్​ను ఢీకొట్టింది.​

రోడ్డు ప్రమాదంలో మరో ప్రమాదం
author img

By

Published : Nov 17, 2019, 3:36 PM IST

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామశివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మంద రోడ్డు దాటుతున్న సమయంలో లారీ డ్రైవర్​ సడన్​ బ్రేక్​ వేశాడు. దీనితో వెనకాల నుంచి వేగంగా వస్తున్న కారు.. దాని వెనకాలే వచ్చిన మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో నకిరేకల్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

ప్రమాదం కారణంగా వాహనాలను దారి మళ్లించడంతో పక్కనే మరో కారు బైక్​ను ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. లారీ డ్రైవర్​ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మరో ప్రమాదం

ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'

Intro:tg_nlg_211_17_accident_av_TS10117
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారి పై గొఱ్ఱెల మంద రోడ్డు దాటుతున్న సమయంలో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.... వెనకాల నుండి స్పీడ్ గా వస్తున్న కారు ఒకదాని తర్వాత ఒకటి లారీ నీ.... మూడు కార్లు ఒక లారీ నీ ఒక దాని వెనుక ఒకటి డి కొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 వాహనంలో నకిరేకల్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం అయింది.

యాక్సిడెంట్ కారణంగా వెహికల్స్ నీ దారి మళ్లించడంతో పక్కనే మరో కారు బైకు ఢీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడ్డ అయిదుగురు లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.