పరువుహత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని కొందరు తమ కుటుంబసభ్యులను వేధిస్తున్నారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. మిర్యాలగూడలోని తమ నివాసంలో కుల పెద్దలతో కలిసి సమావేశమయ్యారు. ప్రణయ్‌ను హిందూ సంప్రదాయ ప్రకారం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నానని... ప్రణయ్ హత్యకి ముందు రోజు కూడా ఇద్దరం కలిసి వినాయక చవితి పండుగ ఇంట్లో చేశామని అమృత తెలిపారు. వివాహ రిసెప్షన్ వేడుక కార్డును సైతం ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం విషయంలో రాద్ధాంతం చేస్తూ అమర ప్రసాద్ తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంక మమ్మల్ని వదలరా: అమృత - ఇంక మమ్మల్ని వదలరా: అమృత
ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాదని... అమర ప్రసాద్ అనే వ్యక్తి తమ కుటుంబాన్నీ పలుమార్లు ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్నారని ప్రణయ్ భార్య అమృతవర్షిణి ఆరోపించారు.
పరువుహత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని కొందరు తమ కుటుంబసభ్యులను వేధిస్తున్నారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. మిర్యాలగూడలోని తమ నివాసంలో కుల పెద్దలతో కలిసి సమావేశమయ్యారు. ప్రణయ్‌ను హిందూ సంప్రదాయ ప్రకారం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నానని... ప్రణయ్ హత్యకి ముందు రోజు కూడా ఇద్దరం కలిసి వినాయక చవితి పండుగ ఇంట్లో చేశామని అమృత తెలిపారు. వివాహ రిసెప్షన్ వేడుక కార్డును సైతం ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం విషయంలో రాద్ధాంతం చేస్తూ అమర ప్రసాద్ తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
contributor:K.Gokari
center:Nalgonda (miryalaguda)
()
ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాదని అమర ప్రసాద్ అనే వ్యక్తి పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నారని ఇది సరికాదని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తండ్రి బాలస్వామి ఆరోపించారు.
మిర్యాలగూడ పట్టణంలోని వారి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ప్రణయ్ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆర్య సమాజం వివాహం చేసుకున్నామని ప్రణయ్ హత్యకి ముందు రోజు కూడా ఇద్దరం కలిసి వినాయక చవితి పండుగ ఇంట్లో చేశామని అమృత వర్షిని తెలిపారు. తమ వివాహ రిసెప్షన్ వేడుక కార్డు సైతం, మొదటిసారి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం విషయంలో రాద్ధాంతం చేస్తూ అమర ప్రసాద్ పలుమార్లు తనను మానసికంగా శోభక్క గురిచేస్తున్నారని ఇది సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసు విషయంలో తాము ఎప్పటికీ ఒకే మాటపై ఉంటామని పోలీసులు చార్జిషీటు బలంగా దాఖలు చేశారని అన్ని విధాలా నాకు నమ్మకం ఉందని తెలిపారు. అప్పటివరకు ఎవరు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉండాలని కోరారు. అమృత కుటుంబానికి మద్దతుగా దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి తెలిపారు.
తనను వివాహం చేసుకోవాలంటూ:
తనను వివాహం చేసుకోవాలంటే ఓ అజ్ఞాత వ్యక్తి ఫోటో పోస్ట్ కార్డు లో పెట్టి తన ఇంటి గేటు కు తగిలించి వెళ్లాడని ప్రణయ్ భార్య అమృత వర్షిణి మంగళవారం తెలిపింది. ఈనెల 11వ తేదీన తన భర్త వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ కుటుంబం మొత్తం లక్ష్మి గార్డెన్స్ లో వెళ్ళమన్నారు అదే సమయంలో అజ్ఞాత యువకుడు వచ్చి గేటుకు కవరు పెట్టి వెళ్ళాడు అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. తనను మానసికంగా ఇబ్బందికి గురి చేసేందుకుగాను ఈ తరహాలో వేధింపులకు పాల్పడుతున్నారని అమృతవర్షిణి ఆరోపించారు.
బైట్స్..........
1) ప్రణయ్ భార్య అమృత వర్షిణి.
2) ప్రణయ్ తండ్రి బాలస్వామి.
Body:నల్లగొండ జిల్లా
Conclusion:మిర్యాలగూడ పట్టణం