నల్గొండ జిల్లాలో హాలియా పురపాలక సంఘం నూతనంగా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఓటర్ల జాబితా తయారీలో పొరపాట్లు జరిగాయని అఖిలపక్షం నాయకులు ధర్నాకు దిగారు. పురపాలక ఎన్నికల వేళ అధికారులు ఓటర్ల జాబితా గందరగోళంగా తయారు చేశారని ఆరోపించారు. వార్డుల విభజన కూడా నిర్లక్ష్యంగా చేపట్టారని వెల్లడించారు.
ఇదీ చూడండి:కుట్రపూరిత విధానాలను ఎండగట్టినట్లయింది..