ETV Bharat / state

ఏకంగా ఆరు కిలోమీటర్ల పొర్లు దండాలతో.. యాదాద్రి కొండ పైకి

six kilometers of porlu dandas: ఆలయ నిర్మాణానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం దక్కాలని మొక్కుకుంటూ ఓ భక్తుడు ఏకంగా ఆరు కిలోమీటర్లు మేర పొర్లు దండాలు పెడుతూ.. యాదాద్రి కొండ పైకి చేరుకున్నాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఆలగడప గ్రామానికి చెందిన రమేష్​ స్వామి, లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.

YY
YY
author img

By

Published : Nov 22, 2022, 10:01 PM IST

six kilometers of porlu dandas: ఆలయ నిర్మాణానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం దక్కాలని మొక్కుకుంటూ ఓ భక్తుడు ఏకంగా ఆరు కిలోమీటర్లు మేర పొర్లు దండాలు చేసి యాదాద్రి కొండ పైకి చేరుకున్నాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఆలగడప గ్రామానికి చెందిన రమేష్​ స్వామి, స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.

ఏకంగా ఆరు కిలోమీటర్ల పొర్లు దండాలతో.. యాదాద్రి కొండ పైకి
ఏకంగా ఆరు కిలోమీటర్ల పొర్లు దండాలతో.. యాదాద్రి కొండ పైకి

ఈ నెల 16వ తేదిన పాదయాత్రగా బయల్దేరిన రమేష్​ స్వామి ఈరోజు రాయగిరి కమాన్​ నుంచి పొర్లు దండాలతో యాదాద్రి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వయం ప్రభువులను దర్శించుకొని మొక్కుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.