ETV Bharat / state

హాలియా పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా హాలియా పోలీస్​ స్టేషన్​ ఎదుట పరశురాం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎస్సై ఆస్పత్రికి తరలించారు. పరశురాంపై రౌడీషీట్​ తెరిసే ప్రతిపాదన ఉందని.. అందువల్లే అతను ఆత్మహత్యయత్నం చేసినట్లు భావిస్తున్నామని సీఐ తెలిపారు.

హాలియా పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Oct 4, 2019, 2:35 PM IST

నల్గొండ జిల్లా హాలియా పోలీస్​స్టేషన్​ ఎదుట పరశురాం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన ఎస్సై అతని చేతిలో నుంచి పురుగుల మందు సీసా తీసుకొని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. పరశురాంపై ఇప్పటికే 3 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. రౌడీ షీట్​ తెరిచే ప్రాతిపాదన ఉందని సీఐ వెల్లడించారు. ఆత్మహత్య యత్నంపైనా కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.

హాలియా పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇవీచూడండి: శ్రీవారి తులాభారంలో నగదు, ద్రవ్యాలు ఎందుకు వేస్తారు

Intro:Tg_nlg_51_4_ police_station_eduta_suscide_abb_ts10064
అనుముల మండలం హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట పరుశు రా o అనే వ్వక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఏస్ ఐ రాఘవులు ఆ వ్వక్తి చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బను పారేసి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు అతని పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా సి ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరుశురాం అనే వ్యక్తి పై 3 కేసు లు నమోదు అయ్యాయి కాబట్టి అతని పై రౌడీ షీట్ ఓపెన్ చేశాం అందుకోసం అతను పోలీసులను భయపెట్టడం కోసం ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అని అతని పై కేస్ నమోదు చేస్తాం అని సి ఐ అన్నారు.
బైట్: చంద్ర శేఖర్.సి ఐ. హాలియా.
Body:గ్Conclusion:కె

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.