ETV Bharat / technology

మహింద్రా 'BE 6e' vs టాటా 'కర్వ్' ఈవీ- దేని రేంజ్ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్ మనీ? - MAHINDRA BE 6E VS TATA CURVV EV

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఎలక్ట్రిక్ కార్లు- మహింద్రా 'BE 6e' వర్సెస్ టాటా 'కర్వ్'- ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్?

Mahindra BE 6e vs Tata Curvv EV
Mahindra BE 6e vs Tata Curvv EV (Mahindra/Tata Motors)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 28, 2024, 1:24 PM IST

Mahindra BE 6e vs Tata Curvv EV: ప్రపంచ వ్యాప్తంగా ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో వీటిని వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూయెల్ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరగడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఈవీ కార్లను లాంఛ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా దేశీయ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా బుధవారం రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 'XEV 9e', 'BE 6e' కార్లను తీసుకొచ్చింది. వాటిలో 'XEV 9e' కారును రూ. 21.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్​ అయింది. ఇక మహీంద్రా 'BE 6e' కారును కంపెనీ 18.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది.

వీటిలోని మహింద్రా 'BE 6e' ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఇటీవల లాంఛ్ అయిన టాటా 'కర్వ్ ఈవీ'కి గట్టి పోటీని ఇస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ కారు బెస్ట్ ఆప్షన్?, దేని రేంజ్​ ఎక్కువ? ఎందులో ఎక్కువ ఫీచర్స్​ ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

Mahindra BE 6e vs Tata Curvv EV: కొలతలు

ModelMahindra BE 6eTata Curvv EV
Length4,371 mm4,310 mm
Width1,907 mm1,810 mm
Height1,627 mm1,637 mm
Wheelbase2,775 mm2,560 mm
Ground Clearance207 mm186 mm
Boot Space455 litres500 Litres
Frunk Storage45 Litres11.5 litres
Turning Circle< 10 meters10.7 metres
Wheel Size18-inch/19-inch/20-inch17-inch/18-inch

Mahindra BE 6e vs Tata Curvv EV: బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్

ModelMahindra BE 6eTata Curvv EV
Battery Capacity59kWh/79kWh 45kWh/55kWh
Range (ARAI-Certified)535km/682km430km/502km
Charging option11.2kW/7.2kW AC charger7.2kW AC charger
AC Charging Time (7.2kW)8.7 hours/11.7 hours6.5 hrs/7.9 hrs
AC Charging Time (11.2kW)6 hours/8 hours -
DC charging time20 minutes (175kW, 20-80 percent)40 minutes (70kW, 10-80 percent)
Battery WarrantyLifetime8-years/1,60,000 km

Mahindra BE 6e vs Tata Curvv EV: పెర్ఫార్మెన్స్ అండ్ స్పెసిఫికేషన్స్

ModelMahindra BE 6eTata Curvv EV
Battery pack59kWh/79kWh45kWh/55kWh
Drive layoutRear-wheel driveFront-wheel drive
Power231hp/282hp150hp/167hp
Torque380 newton meters215 newton meters
0-100 km/h (claimed)6.7 seconds (79kWh)8.6 sec (55kWh)

Mahindra BE 6e vs Tata Curvv EV: ధర

ModelMahindra BE 6eTata Curvv EV
Price18.90 lakh rupees - Not declaredRs 17.50 lakh - Rs 22 lakh
*All prices ex-showroom

ప్రస్తుతానికి మహింద్రా 59kWh బ్యాటరీతో 'BE 6e' ప్రారంభ ధరను మాత్రమే వెల్లడించింది. టాటా కర్వ్ ఈవీ 45kWh వేరియంట్‌తో పోలిస్తే అదనపు రేంజ్, పనితీరు కోసం దీనిపై రూ. 1.40 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఛార్జర్ కోసం కూడా అదనపు ఛార్జీలు చెల్లించాలి. మహీంద్రా జనవరి 2025లో టాప్-స్పెక్ 'BE 6e'ని రివీల్ చేసినప్పుడు దాని ధర.. 'టాటా కర్వ్' ఈవీ టాప్-ఎండ్ ధర రూ. 22 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బిగ్ బ్యాటరీతో రియల్​మీ నయా ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట..!

ఈ కారే కావాలట.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఆరు లక్షలమంది కొన్న కారు ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.