ETV Bharat / state

వేధింపులు తట్టుకోలేక భర్తను చంపిన భార్య...!

నాగర్​కర్నూల్​ జిల్లా మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా నిలవాల్సిన భార్యే.. భర్తను ఖతం చేసింది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Wife who killed her husband in Mangalore, Nagar Kurnool District
వేధింపులు తట్టుకోలేక భర్తను చంపిన భార్య...!
author img

By

Published : May 11, 2020, 11:46 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూరుకు చెందిన శ్రీనివాసులును అతడి భార్యే హతమార్చింది. మద్యానికి బానిసై ఆమెతో నిత్యం గొడవపడటం వల్ల..వేధింపులు తట్టుకోలేక కత్తితో గొంతు కోసి చంపేసింది.

రాత్రి ఎవరూ లేని సమయంలో ఆరుబయట నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.