నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములుని... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. వారి యోగక్షేమాలు అడిగి... కరోనా వ్యాప్తి గురించి ఆరా తీశారు. ప్రజల యోగక్షేమాల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక కార్యక్రమాల వివరాలను రాములు వెంకయ్యనాయుడుకి తెలిపారు.
ఇవీ చూడండి: విషం చిమ్ముతున్న మూసీ..ఐదుచోట్ల ప్రాణావాయువు సున్నా..