ETV Bharat / state

న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం - వట్టెం జలాశయం

పరిహారం చెల్లించాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నాగర్​ కర్నూల్​ జిల్లా వట్టెం రిజర్వాయర్​ ముంపు బాధితులు ఇవాళ సంతు సేవాలాల్​ మహారాజ్​కు మహాబోగ్​ నిర్వహించారు. మల్లన్నసాగర్​ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు.

న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం
author img

By

Published : May 26, 2019, 11:23 PM IST

న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం

గత 20 రోజులుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న నాగర్​ కర్నూల్​ జిల్లా వట్టెం రిజర్వాయర్​ ముంపు బాధితులు ఆందోళన కొనసాగుతోంది. పరిహారం తొందరగా వచ్చేలా చేయాలంటూ గతంలో వట్టెం వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చారు. ఇవాళ సంతు సేవాలాల్​ మహారాజ్​కు మహాబోగ్​ నిర్వహించి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్థులు తెలిపారు. మల్లన్నసాగర్​ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: 'గెలిచిన సంతోషంలో ఉంటే కేసులు పెడతారా?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.