ETV Bharat / state

కొల్లాపూర్​లో ప్రైవేటు ఆస్పత్రులు సీజ్ - కొల్లాపూర్​లో 2 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో పలు ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్యాధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేని రెండు ఆస్పత్రులను సీజ్​ చేశారు.

కొల్లాపూర్​లో 2 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
author img

By

Published : Sep 22, 2019, 12:56 PM IST

కొల్లాపూర్​లో 2 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లోని ప్రైవేటు ఆస్పత్రులను జిల్లావైద్యాధికారులు తనిఖీ చేశారు. అనుమతి లేని స్కానింగ్​ యంత్రాలు, ల్యాబ్​లు, రెండు ఆస్పత్రులను సీజ్​ చేశారు. మలేరియా, డెంగీ పరీక్షలకు రూ.1500 వరకు వసూళ్లు చేస్తున్నారనే ల్యాబ్​లను మూసివేశామని జిల్లా వైద్యాధికారి సుధాకర్​లాల్​ తెలిపారు. రోగుల నుంచి అక్రమంగా డబ్బు వసూల్​ చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.