నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ర్యాలీ చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి నిరసన ర్యాలీని కొనసాగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారు' - tsrtc strike at nagarkurnool
ఆర్టీసీ కార్మికుల సమ్మె నాగర్కర్నూల్లో కొనసాగుతోంది. ఉద్యోగులు అఖిల పక్ష నాయకులతో కలిసి అర్ధనగ్నంగా ర్యాలీ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారు'
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ర్యాలీ చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి నిరసన ర్యాలీని కొనసాగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Intro:Tg_Mbnr_06_10_Rtc_Karmikulu_Ddunnapotutho_Nirasana_AVB_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet). 9394450173
Centre:- Mahabub nagar
(. ). రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కార్మికులు దున్నపోతు తో నారాయణపేట జిల్లాలో ఊరేగింపు నిర్వహించారు కార్మికుల సమస్యలను ఎన్నిసార్లు సీఎం ముందు మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని అందుకే దున్నపోతు ర్యాలీ నిర్వహించారు నారాయణపేట జిల్లాలో పురవీధుల గుండా ఆర్టీసీ కార్మికులు దున్నపోతు తో ఊరేగింపు నిర్వహించారు అనంతరం స్థానిక డిపో ముందు రెండు గంటలపాటు బైటాయించారు ఈ సందర్భంగా పలు రాజకీయ పక్షాలు కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు అలాగే కార్మిక సంఘ నాయకులకు తమ సంఘీభావం వ్యక్తం చేశారు కెసిఆర్ నియంత పోకడలు మని కార్మికుల శ్రేయస్సు కోరే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు
Body:నారాయణపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతు తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
Conclusion:నారాయణపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతును ఊరేగింపుగా తీసుకెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు