ETV Bharat / state

నాగర్​ కర్నూల్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవం

తెరాస ఆవిర్భవించి  18 ఏళ్లు పూర్తైన సందర్భంగా  నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

author img

By

Published : Apr 27, 2019, 2:12 PM IST

తెరాస నాయకులు

నాగర్​ కర్నూల్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గులాబీ పార్టీకి 18 ఏళ్లు నిండిన సందర్భంగా జక్కా రఘనందన్​ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

నాగర్​ కర్నూల్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవం
ఇవీ చూడండి: 'స్థానికపోరులోనూ అత్యధిక స్థానాలను గెలుస్తాం'

Intro:TG_MBNR_2_27_TRS_PARTY_AAVIRBHAVAM_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కా రఘు నందన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ వద్ద పార్టీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉద్యమ నేత కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి నేటికీ 18 ఏళ్లు అవుతున్న సందర్భంగా కెసిఆర్ కి అభినందనలు తెలిపారు. కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడానికి అహర్నిశలు నిర్విరామంగా కృషి చేస్తున్నారని రాష్ట్రం కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయడానికి పూనుకున్నారని... అలాగే నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ,కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రం ఆవిర్భవించాక ఎన్నో అభివృద్ధి పనులను సాధించుకున్నామని ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.....AVB
BYTE:- టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్రెడ్డి

Body:TG_MBNR_2_27_TRS_PARTY_AAVIRBHAVAM_AVB_C8

Conclusion:TG_MBNR_2_27_TRS_PARTY_AAVIRBHAVAM_AVB_C8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.