ETV Bharat / state

'గొర్రె పిల్లను బలిపీఠం మీదకు రమ్మన్నట్లుంది' - కోదండరాం నాగర్​కర్నూల్​ పర్యటన

ఆర్టీసీ కార్మికులు గౌరవంగా ఉద్యోగం చేసుకునే విధంగా చర్చలు లేవని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం గాంధీ చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.

కోదండరాం నాగర్​కర్నూల్​ పర్యటన
author img

By

Published : Nov 4, 2019, 8:00 PM IST

కోదండరాం నాగర్​కర్నూల్​ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి గడువు విధించారు కానీ... ఇప్పటివరకు వారి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మిగిలిన ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వ సాయం అవసరముందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరమని ఆహ్వానించిన తీరు... గొర్రె పిల్లలను బలిపీఠం మీదకు ఆహ్వానించినట్లుందని ఎద్దేవా చేశారు.

కోదండరాం నాగర్​కర్నూల్​ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి గడువు విధించారు కానీ... ఇప్పటివరకు వారి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మిగిలిన ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వ సాయం అవసరముందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరమని ఆహ్వానించిన తీరు... గొర్రె పిల్లలను బలిపీఠం మీదకు ఆహ్వానించినట్లుందని ఎద్దేవా చేశారు.

Intro:TG_MBNR_12_4_KODANDARAM_TOUR_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) ఆర్టీసీ కార్మికులకు గౌరవంగా ఉద్యోగం చేసుకునే విధంగా చర్చలు లేవని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం గాంధీ చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వారికి మద్దతు తెలిపారు. సమ్మెను ఉద్దేశించి కోదండరాం మాట్లాడారు....ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు డ్యూటీ లో చేరడానికి డెడ్ లైన్ పెట్టారు. కానీ... ఇప్పటివరకు వారి ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడా అని కోదండరాం ప్రశ్నించాడు.సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటల పై ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. మిగిలిన ఆర్టీసీ బతకాలి అంటే ప్రభుత్వ సహాయం అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల కు ఆహ్వానం పిలిచిన విధానం గొర్రె పిల్లలకు బలిపీఠం మీద పంపించినట్టు గా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులే కాదు... సభ్య సమాజం ఈ విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు....AVB
byte:- తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు- ప్రొఫెసర్ కోదండరాం


Body:TG_MBNR_12_4_KODANDARAM_TOUR_AVB_TS10050


Conclusion:TG_MBNR_12_4_KODANDARAM_TOUR_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.