ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా... ముగ్గురు మృతి

నాగర్​కర్నూల్​లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వాళ్లు కావటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి
author img

By

Published : Mar 6, 2019, 9:58 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా నల్లవెల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులు నిర్వహించుకుని ట్రాక్టర్​లో ఇంటికి వస్తుంటే బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులు లింగసానిపల్లికి చెందిన జయమ్మ, గౌరమ్మ, తిక్కన్నగా గుర్తించారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Intro:Tg_Mbnr_08_06_Meeting_On_Water_AV_C1 Contributor:- J.Venkatesh ( Narayana pet). Centre:- Narayanapet. (. ). నారాయణపేట మండల ప్రజాపరిషత్ సమావేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం , వేసవి సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా పై ప్రజా ప్రతినిధులు చర్చించారు. కొత్త గా వచ్చిన సర్పంచ్ లు గ్రామాల్లో నెలకోన్న నీటి సమస్యపై తమ అభిప్రాయం వెలిబుచ్చారు. నూతన కలెక్టర్ ఆదేశం ప్రకారం ప్రతి గ్రామంలో స్వేచ్ఛ భారత్ కార్యాక్రమం కింద.ఇంటికి మరుదోడ్లు నిర్మించు కోవాలని నూతన సర్పంచ్ లు గ్రామాల్లో ప్రజలకు తెలపాలన్నారు. సమావేశంలో ఈ రెండు అంశాలపై చర్చజరిగింది.

Body:మీషన్ భగీరథ , స్వచ్చ భారత్ పథకం కింద మరుగుదోడ్ల నిర్మాణం చేయాలని కోరారు.

Conclusion:నారాయణపేట మండల సర్వసభ్య సమావేశం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.