నాగర్కర్నూల్ జిల్లాలో అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, నల్లమల్ల అటవీ పరివాహక ప్రాంతంలో వర్షం కురిసింది. దీనివల్ల ఉమామహేశ్వర దేవస్థానం కొండ మీద ఉండటం వల్ల వర్షపునీరు కిందకు జాలువారింది. రాళ్ల మధ్య నుంచి... గుట్టల మధ్య నుంచి.. సెలయేళ్లు, పచ్చటి చెట్ల కొమ్మల నుంచి నీరు బిరబిరా జారుతూ దేవస్థానంలోని పాపనాశినిలోకి చేరుతున్నాయి. దీనివల్ల దేవస్థాన పరివాహక ప్రాంతం మొత్తం ఎంతో ముగ్ధమనోహరంగా చూడడానికి ఆహ్లాదకరంగా మారిపోయింది. ఎండాకాలంలో ఇలా ఆకాశగంగ కిందికి జారడం వల్ల చూపరులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ముగ్ధ మనోహరంగా... ఉమామహేశ్వర దేవస్థానం - ఉమామహేశ్వర దేవస్థాన ప్రాంగణం
నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి కొండ మీద నుంచి నీరు జాలువారటం వల్ల ఉమామహేశ్వర దేవస్థాన ప్రాంగణం ముగ్ధ మనోహరంగా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.