ETV Bharat / state

విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే - kgbn

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన  40 మంది విద్యార్థులను పరామర్శించారు.

సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jul 20, 2019, 8:03 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిన్న కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్వస్థత గురైన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను ఆరోగ్య ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడడం చూసిన ఎమ్మెల్యే.. స్పెషల్ ఆఫీసర్ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన భోజనం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..

tg_mbnr_06_20_mla_kgbv_thaniki_av_ts10097 40 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నడంతో అస్వస్థత గురి కావటంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిన్న కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత గురికావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్వస్థత గురైన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ కు తెలియజేశారు. ఇంకా కొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడటం చూసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ కవిత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరియైన భోజనం ఎందుకు ఇవ్వడం లేదాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల తరగతులను, వంటశాలను తనిఖీ చేశారు. కలెక్టర్ కు, జిల్లా విద్యాధికారికి ఫోన్ చేసి పాటశాలను తనిఖీ చేసి పరిశీలించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సరియైన వసతులు కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పాలు సరిపోను ఇవ్వడం లేదాన్ని, రోజు అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి తెలిపారు. జిల్లా అధికారులకు అదేశించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల పట్ల శ్రద్ద తీసుకోవాలని, బాధ్యతగా పని చేయాలని ఉపాద్యాయులుకు సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.