ETV Bharat / state

ఆసనాలు వేస్తే...ఆరోగ్యమే మహాభాగ్యం - ఆసనాలు వేస్తే...ఆరోగ్యమే మహాభాగ్యం

కొల్లాపూర్​లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆసనాలు వేస్తే...ఆరోగ్యమే మహాభాగ్యం
author img

By

Published : Jun 21, 2019, 1:34 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని నిపుణులు సూచించారు. పెద్దలకు మానసిక ప్రశాంతత, విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా శిక్షకుడు అర్జున్​గౌడ్​ పలు ఆసనాలు వేసి..వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.

ఆసనాలు వేస్తే...ఆరోగ్యమే మహాభాగ్యం

ఇవీ చూడండి: కాళేశ్వరం పుణ్యక్షేత్రం దర్శించుకోనున్న "ఫడ్నవిస్"

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.