ETV Bharat / state

శుభలేఖలు పంచేందుకు వచ్చి దొరికిపోయాడు.. - POLISE

కూతురి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. ఓ విశ్రాంత ఉద్యోగి హత్య కేసులో నిందితుడిగా చిక్కాడు.

హత్య కేసు నిందితుని అరెస్ట్​
author img

By

Published : Feb 14, 2019, 11:47 PM IST

హత్య కేసు నిందితుని అరెస్ట్​
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్లు గ్రామంలో నవంబర్ 5న హత్యకు గురైన విశ్రాంత ఉద్యోగి కేసును కల్వకుర్తి పోలీసులు చేధించారు. తన కూతురు శుభలేఖలు పంచేందుకు కల్వకుర్తి వచ్చాడు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. హైదరాబాదులోని కూకట్​పల్లికి చెందిన నిందితుడు శ్రీ రామాచారిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి లక్షా 70 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
undefined

Intro:పరిహారం చెల్లించాలని నిర్వాసిత రైతుల ఆందోళన

Body:మనుగూరు ఉపరితల గని ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ గని ఆవరణలో రైతులు పనులు అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2014లో గని ఏర్పాటుకు రెవెన్యూ శాఖ రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని సింగరేణి అప్పగించిందని వాపోయారు అప్పటి నుంచి నేటి వరకు పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు పనులు అడ్డుకొని ఆందోళన చేస్తే అధికారులు మాయమాటలు చెప్పి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు జిల్లా ఉన్నతాధికారులు కలిసిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:పరిహారం చెల్లించే ఎంతవరకు గని నుంచి కదిలేది లేదని రైతులు టెంటు వేసి వంటలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు రైతులు ఆందోళన రెవెన్యూ అధికారులు వచ్చి రైతులతో ఆందోళన విరమించాలని కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.