కేసీఆర్ మనవడు ఎలాంటి భోజనం చేస్తున్నాడో అలాంటి రుచికరమైన పౌష్ఠికాహారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్నామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా నాగనూలులో కస్తూర్బా పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:తెరాసనే ప్రత్యామ్నాయం