ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి హాజరయ్యారు.

author img

By

Published : Jun 2, 2019, 12:51 PM IST

నాగర్​కర్నూల్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు
నాగర్​కర్నూల్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్​రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని తెలిపారు.

ఇవీ చూడండి: అమరవీరుల స్థూపానికి నేతల నివాళులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.