ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన నాగర్​కర్నూల్ జిల్లా సింగోటంలో చోటుచేసుకుంది. బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Aug 14, 2019, 11:07 PM IST


నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటరమణ రైస్ మిల్లులో బాల పనిచేస్తున్నాడు. మిల్లు సమీపంలోని విద్యుత్​ కేంద్రం వద్ద తీగలను సరిచేస్తుండగా.. షాక్​కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

వ్యక్తికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి


నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటరమణ రైస్ మిల్లులో బాల పనిచేస్తున్నాడు. మిల్లు సమీపంలోని విద్యుత్​ కేంద్రం వద్ద తీగలను సరిచేస్తుండగా.. షాక్​కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

వ్యక్తికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి

Intro:tg_mbnr_05_14_mantri_thummilla_paryatana_avb_ts10096
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ కాల్వకు నీటి విడుదల చేశారు
ముందుగా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి కి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం స్వాగతం పలికారు అనంతరం రాజోలి మండలం తుమ్మల గ్రామం దగ్గర ఉన్న తుమ్మిళ ఎత్తిపోతల పథకం ద్వారా ఏర్పాటుచేసిన పంపును పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు అనంతరం కాలవ దగ్గర పంపు ద్వారా వచ్చే నీటికి ఎంపీ రాములు ఎమ్మెల్యే అబ్రహం జడ్పీ చైర్పర్సన్ సరిత తో కలిసి పూజ నిర్వహించి వాయనం సమర్పించారు కార్యక్రమానికి తాలూకా రైతులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేశారు


Body:అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మాత్రమే అని అన్నారు 3 దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల క్రింద ఉన్న ఆర్ డి ఎస్ కాలువ ద్వారా నీళ్ళు ఉన్న వాడు లేని పరిస్థితిలో ఉన్న నడిగడ్డ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 743 కోట్ల రూపాయలతో తుమ్మిళ్ళ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రవేశపెట్టడమే కాకుండా రెండు సంవత్సరాల లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరం రుణపడి ఉంటామన్నారు గతంలో జోగులాంబ నుంచి ఆర్డీఎస్ మీదుగా పాదయాత్ర చేస్తూ ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని మరి నీళ్లు పారి స్తాను అని ఇచ్చిన మాటను తుమ్మల ద్వారా నిలబెట్టుకున్నారని దీంతో పాటు రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చేయడానికి అన్ని ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు


Conclusion:వెంకటరమణ

అలంపూర్

9666619747
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.